School Teacher Jennifer Alice Became celebrity In 1 Day For Bernie Sanders Iconic Mittens WWW.sakshi.com
ఆమె ఈ మెయిల్‌కి ఒకే రోజు పదమూడు వేల మెయిల్స్ వచ్చాయి. రోజంతా ఫోన్లో మెయిల్ బాక్స్ మోగుతూనే ఉంది. మెయిల్స్ అందుకున్న మహిళ ఓ సాధారణ స్కూల్ టీచర్. ఒక్కరోజులోనే సెలబ్రిటీగా మారిపోయారు. అమెరికన్ సెనేటర్ బెర్నీ శాండర్స్ చేతికి వేసుకున్న మిటెన్స్ (ఊలుతోతయారు చేసిన తొడుగులు, గ్లౌజ్ కాదు) ఆమెను ప్రపంచానికి పరిచయం చేశాయి. ఆ మహిళ పేరు జెన్నిఫర్ ఎలీస్.
Report Story
Leave Your Comment